Home » APJ ABDUL KALAM QUOTES IN TELUGU

APJ ABDUL KALAM QUOTES IN TELUGU

SPREAD THE LOVE

నమస్కారం మిత్రులారా, మా ఈ Website నుండి Best APJ ABDUL KALAM QUOTES IN TELUGU Images ని ఉచితంగా Download చేసుకోండి.

ఇంకా మీ స్నేహితులకి APJ ABDUL KALAM QUOTES IN TELUGU ని షేర్ చేయండి.

List of ABDUL KALAM QUOTES IN TELUGU

1. ❝ వర్షం వచ్చే సమయంలో అన్ని పక్షులు వాటి గూళ్ళల్లో దాగి ఉంటాయి. కానీ, డేగ మాత్రం మేఘాల పైన ఎగురుతు వర్షం నుండి కాపాడుకుంటుంది. ❞ – APJ ABDUL KALAM

Abdul Kalam quotes in Telugu
Abdul Kalam Telugu Quotes images

2. ❝ మీ మొదటి విజయం తర్వాత నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకంటే, తర్వాత మీరు విఫలమైతే, మీ మొదటి విజయం కేవలం అదృష్టం కొద్ది వచ్చింది అని మాడ్లాడటానికి చాలా మంది పెదవులు రెడీగా ఉంటాయి. ❞ – APJ ABDUL KALAM

Abdul Kalam quotes in Telugu
Abdul Kalam Telugu Quotes images

3. ❝ మనందరికీ సమానమైన ప్రతిభ ఉండకపోవచ్చు. కానీ, మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి మనందరికీ సమానమైన అవకాశం మాత్రం ఉంది. ❞ – APJ ABDUL KALAM

Abdul Kalam quotes in Telugu
Abdul Kalam Telugu Quotes images

4. ❝ విజయవంతం కావడానికి నీ నిర్వచనం తగినంత బలంగా ఉంటే వైఫల్యం నిన్ను ఎప్పటికీ అధిగమించదు.❞ – APJ ABDUL KALAM

Abdul Kalam quotes in Telugu
Abdul Kalam Telugu Quotes images

5. ❝ నేను అందమైన వ్యక్తిని కాదు, కానీ సహాయం అవసరమైన వారికి నేను నా చేతిని ఇవ్వగలను. అందం హృదయంలో ఉంది, ముఖంలో కాదు. ❞ – APJ ABDUL KALAM

Abdul Kalam quotes in Telugu
Abdul Kalam Telugu Quotes images

6. ❝ మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ, మీరు మీ అలవాట్లను మార్చవచ్చు. ఖచ్చితంగా మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. ❞ – APJ ABDUL KALAM

Telugu quotations
Abdul Kalam Telugu Quotes images

7. ❝ మీరు విఫలమైతే, ఎప్పటికీ మీ ప్రయత్నాన్ని వదులుకోవద్దు ఎందుకంటే F.A.I.L. అంటే “నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం” (First Attempt In Learning). ముగింపు E.N.D. అంటే “ప్రయత్నం ఎప్పుడూ చనిపోదు.” (Effort Never Dies) మీకు సమాధానంగా నో లభిస్తే, N.O ని గుర్తుంచుకోండి. అంటే “తదుపరి అవకాశం” (Next Opportunity), కాబట్టి సానుకూలంగా ఉండండి. ❞ – APJ ABDUL KALAM

Telugu quotations
Abdul Kalam Telugu Quotes images

8. ❝ విజయం పొందిన వారి కథలను చదవవద్దు, ఎందుకంటే మీకు సందేశం మాత్రమే లభిస్తుంది. వైఫల్యం చెందిన వారి కథలను చదవండి, విజయం సాధించడానికి మీకు కొన్ని ఆలోచలను అందిస్తాయి. ❞ – APJ ABDUL KALAM

Telugu quotations
Abdul Kalam Telugu Quotes images

9. ❝ మీరు చేసిన తప్పులే మీకు ఉత్తమ గురువు. ❞ – APJ ABDUL KALAM

Telugu quotations
Abdul Kalam Telugu Quotes images

10. ❝ ఒక మంచి పుస్తకం వంద మంది మంచి స్నేహితులతో  సమానం, కాని ఒక మంచి స్నేహితుడు ఒక లైబ్రరీతో  సమానం. ❞ – APJ ABDUL KALAM

Telugu quotations
Abdul Kalam Telugu Quotes images

మా Facebook, Instagram పేజీ లో #Quote of the day అనే శీర్షికతో ప్రతీ రోజూ ఒక Quote ని పోస్ట్ చేస్తాము.

Follow us on Facebook

Follow us on Instagram

Thanks & Keep visiting this website to download APJ ABDUL KALAM QUOTES IN TELUGU images.


SPREAD THE LOVE

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి