Best 20 Telugu life quotes images

Best 20 Telugu life quotes images
SPREAD THE LOVE

నమస్కారం మిత్రులారా, మా ఈ Website నుండి Best Telugu life quotes images ని ఉచితంగా Download చేసుకోండి.

ఇంకా మీ స్నేహితులకి Telugu life quotes images ని షేర్ చేయండి.

List of Best Telugu Life Quotes Images

1.ప్రతీ ఒక్కరి జీవితంలో రెండు మార్గాలున్నాయి – నిరంతరాయంగా లక్ష్యం కోసం శ్రమించడం లేదా శ్రమించకుండా జీవితాన్ని వ్యర్ధంగా గడిపి చనిపోవడం. – Stephen King
Telugu life quotes images

2. నువ్వు ఒక్కసారే బ్రతుకుతావు కానీ ఆ ఒక్కసారి సరిగ్గా జీవిస్తే అదే చాలు – Mae West
Telugu life quotes images

3. మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే, దానిని వ్యక్తులతో లేదా వస్తువులతో కాకుండా, ఒక లక్ష్యంతో మీ జీవితాన్ని ముడిపెట్టుకోండి. –  Albert Einstein 

4. మీ జీవిత కాలం చాలా తక్కువ, కాబట్టి వేరొకరి జీవితాన్ని గడపకండి. అనవసర వాదనలలో చిక్కుకోకండి. – Steve Jobs

5. ఎంత కాలం బ్రతికామని కాదు, ఎంత మంచిగా జీవించామన్నదే ముఖ్యం – Seneca

6. ఎవ్వరూ వినడం లేదనే భావంతో పాడండి. ఎన్నడూ బాధ పడలేదన్నట్టుగా ప్రేమించండి. ఎవ్వరూ చూడడం లేదనే భావంతో నృత్యం చేయండి. భూమినే స్వర్గంగా తలంచి జీవించండి.

7. జీవితం పరిష్కరించాల్సిన సమస్య కాదు, అనుభవించాల్సిన వాస్తవికత. – Soren Klerkegaard

8. మీకు తగిలిన గాయాలనే జీవిత పాఠాలుగా మలచుకోండి. – Oprah Winfrey

9. మీరు చేయగలిగిన అన్ని మంచి పనులను, మీరు ఎంత మందికి సహాయం చేయగలుగుతారో అంతమందికి, మీకు సాధ్యమైనంత వరకు అన్ని విధాలుగా చేయండి. – Hillary Clinton

10. నాకు విమర్శ అంటే ఇష్టం. ఎందుకంటే అది నన్ను బలవంతునిగా తయారుచేస్తుంది. – Lebron James

11. మీ నియంత్రణలో లేని సమస్యలను జీవితం మీ పైకి తెస్తుంది, కానీ ఆ సమస్యలను పరిష్కరించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. – Celine Dion

12. జీవితం అంటే సైకిల్ తొక్కడం లాంటిది. మీ సమతుల్యతను కొనసాగించడానికి, మీరు తొక్కుతూనే ఉండాలి. – Albert Einstein

13. మీ ఆలోచనలను చూడండి; అవి మీ మాటలు అవుతాయి. మీ మాటలను చూడండి; అవి మీ చర్యలుగా మారతాయి. మీ చర్యలను చూడండి; అవి మీ అలవాట్లుగా మారతాయి. మీ అలవాట్లను చూడండి; అవి మీ స్వభావంగా మారతాయి. మీ స్వభావాన్ని చూడండి; అది మీ జీవితం అవుతుంది. –   Lao Tze

14. మీ జీవితంలో రెండు ముఖ్యమైన రోజులు ఏవనగా – మీరు పుట్టిన రోజు మరియు మీరు ఎందుకు పుట్టారో తెలుసుకున్న రోజు. – Mark Twain

15. మీరు రేపే చనిపోతున్నామనే భావనతో జీవించండి. శాశ్వతంగా జీవిస్తామనే భావనతో నేర్చుకోండి. – Mahatma Gandhi
 share Best Telugu life quotes images

16. మీరు మానవత్వంపై నమ్మకాన్ని కోల్పోకూడదు. మానవత్వం ఒక మహా సముద్రం; సముద్రం యొక్క కొన్ని చుక్కలు మురికిగా ఉంటే, సముద్రం మురికిగా మారదు కదా . – Mahatma Gandhi
Best Telugu life quotes images

17. గతంలో నివసించవద్దు. భవిష్యత్తు గురించి కలలు కనవద్దు. మనస్సును ప్రస్తుత క్షణంలో కేంద్రీకరించండి. – Buddha
share Best Telugu life quotes images

18. జీవితం జ్ఞానులకు కల, మూర్ఖుడుకి ఆట, ధనికులకు కామెడీ, పేదలకు విషాదం. – Sholom Aleichem
download Best Telugu life quotes images

19. ఒక తలుపు మూసివేసినపుడు, మరొకటి తెరుచుకుంటుంది; కానీ మనం తరచూ మూసివేసిన తలుపు వైపే విచారంగా చూస్తాము, మన కోసం తెరిచిన దాన్ని మనం చూడలేము. – Alexander Graham Bell
download Best Telugu life quotes images

20. జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చివరికి, మీకు తగిలిన లోతైన గాయాలే మీ గొప్ప బలాలు అవుతాయి. –  Drew Barrymore
Best Telugu life quotes images

మా Facebook, Instagram పేజీ లో #Quote of the day అనే శీర్షికతో ప్రతీ రోజూ ఒక Quote ని పోస్ట్ చేస్తాము.

Share Telugu Life Quotes Images with your friends.

Follow us on Facebook

Follow us on Instagram

Thanks & Keep visiting this website to download Best Telugu Life Quotes Images.


SPREAD THE LOVE

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి